20, మే 2022, శుక్రవారం

మహామంత్రి తిమ్మరుసు

 

( విడుదల తేది : 26.07.1962 గురువారం )
గౌతమి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక, గుమ్మడి, రేలంగి, ఎస్. వరలక్ష్మి